సూర్యాపేట: సూర్యాపేటలో ఘనంగా పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు.