శ్రీశైలం: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో సంబరాలు జరుపుకున్న BJP శ్రేణులు
పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శనివారం ఆత్మకూరులో బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్ చెయ్ సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ నాయకులు మల్లెల కృష్ణారెడ్డి, మౌలి బాషా, సుదర్శన్, సాంబశివుడు, శ్రీధర్ గుప్తా ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. బెంగాల్‌లో రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.