తుని: నామినేషన్ల అడ్డుకోవడంపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం
Tuni, Kakinada | Oct 23, 2026 తొండంగి మండలం ఏవీ నగరం, పైడికొండ గ్రామాల్లో ఎంపీటీసీ నామినేషన్లకు వెళ్తున్న వారిని అడ్డుకుని నిర్బంధించారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లాలో శాంతిభద్రతలను కాపాడాలని ఆయన సీఎం చంద్రబాబును కోరారు.