కొత్తపేట: ఆలమూరు శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో ఘనంగా తొలి హారతి వేడుక
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా తొలి హారతి కార్యక్రమం నిర్వహించారు. సుప్రభాతంతో మొదలైన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.