నిర్మల్: పెంబి మండలం: ఆదివాసీ కాపరిపై దాడి చేసిన అధికారిపై చర్యల కోసం డిమాండ్
Nirmal, Nirmal | Oct 22, 2026 పెంబి మండలం లోతురా తండాకు చెందిన మేకల కాపరి ఆత్రం శేషరావుపై డీఆర్ఓ ప్రతాప్ నాయక్ దాడికి నిరసనగా ఆదివాసీ సంఘాలు డీఎఫ్ఓకు వినతిపత్రం అందజేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.