మంచిర్యాల: 42వ డివిజన్లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు - 108 నైవేద్యాల సమర్పణ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 42వ డివిజన్ రాంనగర్లో శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుడికి 108 నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిందం సత్యవతి, కమిటీ సభ్యులు మరియు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.