ఢిల్లీ లో ఉగ్రవాదుల బాంబ్ పేలుళ్లకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టిడిపి ఆధ్వర్యంలో విద్యార్థుల శాంతి ర్యాలీ
ఢిల్లీ లో ఉగ్రవాదుల బాంబ్ పేలుళ్లకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టిడిపి ఆధ్వర్యంలో విద్యార్థుల శాంతి ర్యాలీ నిర్వహించారు. చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్ల కార్డులతో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, కళాశాలల విద్యార్థులు నిరసన తెలిపారు. హిందూపురం టిడిపి పొలిటికల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. 12 మంది అమాయకుల ప్రాణాల పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం