Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

విశాఖపట్నం: విశాఖ జూ సమీపంలో ఓ కారు ఇద్దరు మహిళలను ఢీకొనగా ఇరువురికి గాయాలు ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

India | Sep 18, 2025
విశాఖపట్నం జూ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల పోలీసులు వివరాల మేరకు ఓ తల్లీ పిల్ల వెళుతుండగా వెనక నుడి ఓ కార్, ఢీకొనగా తల్లి కి మాత్రం కళ్ళు రెండు బ్లడ్ ఎక్కువ రావడంతో స్థానికులు పోలీసులు సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు . పాప సేఫ్, అటుగా వేలే వాలు వెంటనే అంబులెన్సు కి కాల్ చేసి కేర్ హాస్పిటల్ కి పంపించారు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు

MORE NEWS