నిర్మల్: గణేష్ శోభాయాత్ర భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి
Nirmal, Nirmal | Sep 25, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.