సూర్యాపేట: సూర్యాపేటలో పోలీస్ ప్రజావాణి: సమస్యల పరిష్కారానికి ఎస్పీ ఆదేశం
సూర్యాపేటలో జరిగిన పోలీస్ ప్రజావాణిలో ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివాదాలకు దూరంగా ఉండి, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.