అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం: ధర వివరాలు ఇవే!
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సీసీఐ క్వింటాకు రూ. 8667 ధర నిర్ణయించగా, ప్రైవేటు వ్యాపారులు రూ. 9260 ధర చెల్లిస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కొనుగోళ్లను ప్రారంభించారు.