గంగాధర నెల్లూరు: చిత్తూరు ఎస్ఈ అమరబాబును కలిసిన జనసేన ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్
ఏపీఎస్పీడీసీఎల్ చిత్తూరు సర్కిల్ నూతన సూపరింటెండెంట్ ఇంజినీర్ అమరబాబును జనసేన నేత డాక్టర్ యుగంధర్ పొన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై ఈ సందర్భంగా వారు చర్చించారు.