నిర్మల్: నిర్మల్ నూతన అదనపు కలెక్టర్లను కలిసిన ఆప్ నాయకులు
Nirmal, Nirmal | Oct 24, 2026 నిర్మల్ జిల్లా నూతన అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్‌లను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఈ సందర్భంగా ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ విజ్ఞప్తి చేశారు.