నందికోట్కూరు: నందికొట్కూరులో పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకోను తోకలు కట్ చేస్తాం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో శనివారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు చేశారు,గ్రామంలో 5 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన 2000 LPH వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ సుధీర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, నియోజకవర్గంలో ఉన్న ప్రశాంతతకు భంగం కలిగిస్తే వైసీపీ నాయకుల తోకలు కట్ చేస్తాననిహెచ్చరించారు, మా పార్టీ పైన గానీ, మా ఎమ్మెల్యేల పైన గానీ ఎలాంటి ఆరోపణలు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోబోమని ఎంపీ బైరెడ్డి శబరి తేల్చి చ