Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

కర్నూలు: కర్నూల్ నగరాన్ని స్వచ్ఛతగా ఉంచేందుకు చర్యలు చేపట్టాం: కమిషనర్ విశ్వనాథ్

India | Dec 14, 2025
కర్నూలు నగరాన్ని స్వచ్ఛందంగా ఉంచేందుకు నగర పాలక సంస్థ కమీషనర్ విశ్వనాథ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆదివారం ఉదయం ఖాళీ ప్రదేశాల్లో అశుభ్రంగా ఉండి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న పబ్లిక్,ప్రైవేటు ప్రాంతాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శుభ్రం చేసే కార్యక్రమాన్ని కమీషనర్ ప్రారంభించారు. మొత్తం 30 జేసీబీలతో నగరంలో గుర్తించిన ప్రాంతాలను శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. ఈకార్యక్రమం నిరంతరం ఉంటుందని కమీషనర్ తెలిపారు. స్థానిక ప్రజల ఫిర్యాదుతో బుదవార పేటలో ఉన్న వక్ఫ్ భూమిలో జేసీబీలతో శుభ్రం చేశారు. శుభ్రం చేసేందుకు అయ్యే ఖర్చు స్ధల యజమానుల నుంచి ఇప్పించుకుంటారమని కమీషనర్ తెలిపారు.
కర్నూలు: కర్నూల్ నగరాన్ని స్వచ్ఛతగా ఉంచేందుకు చర్యలు చేపట్టాం: కమిషనర్ విశ్వనాథ్ - India News