నాగిరెడ్డిపేట: నాగరెడ్డిపేటలో విషాదం: చెరువులో మునిగి లస్కర్ సిద్ధిరాములు మృతి
కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేటలో దసరా పండుగ రోజే విషాదం జరిగింది. జగ్గని చెరువులో స్నానానికి వెళ్లిన నీటిపారుదల శాఖ లస్కర్ పోతుల సిద్ధిరాములు (35) నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో పండుగ వేడుకలు నిలిచిపోయాయి.