నిర్మల్: ఈఈగా పదోన్నతి పొందిన భూక్యా భీంరావును సన్మానించిన వ్యాయామ ఉపాధ్యాయ సంఘం
Nirmal, Nirmal | Oct 4, 2026 ఆదిలాబాద్ పంచాయతీరాజ్ శాఖ డీఈగా పనిచేసి ఈఈగా పదోన్నతి పొందిన భూక్యా భీంరావును నిర్మల్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సన్మానించింది. ఉపాధ్యాయులకు ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.