కొత్తపేట: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటుడు జీవన్ కుమార్
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు జీవన్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు, ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు.