Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ S.I.R అవగాహన సదస్సు ముఖ్యఅతిథిగా పాల్గొన్న MLA బుడ్డా రాజశేఖర రెడ్డి

Srisailam, Nandyal | Jun 13, 2026
ఆత్మకూరు పట్టణంలో జరిగిన శ్రీశైలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ S.I.R అవగాహన సదస్సులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయి ఏజెంట్లు మరియు కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని, మన మద్దతుదారుల ఓట్లు ఏ ఒక్కటి కూడా తొలగిపోకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బూత్ స్థాయిలోనే పార్టీని పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, బూత్ కన్వీనర్లు, బి.ఎల్.ఏలు పాల్గొన్నారు.