Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల ఆధ్వర్యంలో ఘనంగా టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Ongole Urban, Prakasam | Mar 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్న టిడిపి కార్యాలయంలో ఎన్టీఆర్ మరియు దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాల వేసిన అనంతరం అద్దంకి బస్టాండ్ సెంటర్ లోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో నాయకులు కార్యకర్తలు కలిసి పాల్గొన్న ఆయన నందమూరి తారక రామారావు యొక్క వారసత్వాన్ని స్మరించుకుంటూ ఆయన పార్టీ స్థాపనలో చేసిన కృషిని కొనియాడారు అనంతరం మిషనరీ నేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కొని ఆడారు

MORE NEWS

No related stories for this location.