ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లో ఫూలే అంబేడ్కర్ సోసైటీలోని అనాథ పిల్లలకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు.
ఎమ్మిగనూరు: అనాథ పిల్లలకు పుస్తకాల పంపిణీ..కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలలో భాగంగా ఎమ్మిగనూరులోని ఎస్బీహెచ్ కాలనీలో ఉన్న ఫూలే అంబేడ్కర్ సోసైటీలోని అనాథ పిల్లలకు బుధవారం పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఆత్మ నిర్భర్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గురురాజ్ దేశాయ్ పాల్గొన్నారు.