పూతలపట్టు: కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ.. శనివారం పుష్ప పల్లకి సేవకు భారీ ఏర్పాట్లు
వరుస సెలవుల కారణంగా కాణిపాకం వినాయక ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం జరగనున్న పుష్ప పల్లకి సేవ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పూల అలంకరణతో ఆలయం శోభాయమానంగా మారింది.