సిరిసిల్ల: మహిళల ఆరోగ్యం పై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు ప్రత్యేక క్యాంపులు:కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మహిళల ఆరోగ్యం పై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వస్త్ నారీ, సాశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు స్వస్త్ నారీ, సాశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం మన జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేసిన కు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్ ,ఏరియా ఆసుపత్రి ,కమ్