Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో కుక్కల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న చిన్నారి. సీసీ కెమెరాలో రికార్డు నమోదు

Srisailam, Nandyal | Apr 17, 2026
ఆత్మకూరు పట్టణంలోని కప్పలకుంట్ల రషీద్ జువెలర్స్ పక్కన సందులో కుక్కల దాడి నుంచి తృటిలో తప్పించుకుంది తండ్రి సంశుద్దీన్ ఖాన్ ముందు చెత్తబుట్టలు తీసుకొని వెళుతుండగా వెనకాల వెళుతున్న కూతురు వెళ్తుంది అయితే ఆ చిన్నారిని పై దాడి చేసేందుకు నాలుగు కుక్కల గుంపు అమ్మాయి పై వైపు వెళ్ళగా వెంటనే తండ్రి చాకిచెక్కగా కుక్కలను మందలను వెళ్ళగొట్టాడు దీంతో త్రుటిలో కుక్కల దాడి నుంచి చిన్నారి బయటపడింది ఆత్మకూరు పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందనడానికి ఈ దృశ్యాలే సాక్ష్యంగా నిలిచింది