Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana

పలమనేరు: గంగవరం: షాపుకు వెళ్తున్న బాలికను కాటు వేసిన పాము, ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న కుటుంబీకులు

Palamaner, Chittoor | Nov 2, 2025
గంగవరం: మేలుమాయి గ్రామస్తులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. ఏడవ తరగతి చదివే సంజన అనే బాలిక తినుబండారాలు తీసుకురావడానికి షాపుకు వెళ్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము కాటు వేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన బాలిక జరిగిన విషయాని కుటుంబీకులకు తెలిపింది. హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సంజనను తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

MORE NEWS