బనగానపల్లె: అంకిరెడ్డి పల్లెలో విద్యుత్ షాక్ తో వైసీపీ నాయకుడు మృతి, నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి ఆదివారం విద్యుత్ షాక్ తో మృతి ముత్యం దాడు విషయం తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాటసాని వెంట మండల వైసీపీ నాయకుడు రామ్మోహన్ రెడ్డి కార్తీక్ రెడ్డి గోరుమాంపల్లి జగన్ రాజు యాదవ తదితరులు ఉన్నారు