Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గుంతకల్లు: పట్టణంలోని పాత గుంతకల్లులో హత్య, పోలీసుల అదుపులో నిందితుడు లింగమయ్య, కేసు నమోదు చేసి లోతుగా విచారణ, దర్యాప్తు

Guntakal, Anantapur | Apr 6, 2026
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లులో కృష్ణ అనే వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పాత గుంతకల్లుకు చెందిన కృష్ణ, లింగమయ్యలు సొంత అక్క చెల్లెళ్ళను వివాహం చేసుకుని పక్క పక్క ఇళ్లలో నివాసం ఉండేవారు. ఈ నేపథ్యంలో లింగమయ్య మద్యం సేవించి వచ్చి గత ఆదివారం రాత్రి తన భార్యను వేధించాడు. విషయం తెలుసుకున్న కృష్ణ లింగమయ్యను అదే విషయంలో మందలించాడు. అది మనసులో పెట్టుకున్న లింగమయ్య కృష్ణతో గొడవకు దిగాడు. లింగమయ్య సోమవారం ఉదయం నుంచి చేతిలో ఇనుప రాడ్డు, కారం పట్టుకుని కృష్ణ కనిపించగానే కొట్టి హత్య చేశాడు.