Public App Logo
Profile Picture

Soha Shaik

@chandbsh999
13494Followers
15Following
గుంతకల్లు: గుత్తి మండలం చెర్లోపల్లి శివారులో జాతీయ రహదారిపై సీఎన్జీ ఆటో దగ్ధం: రూ.5లక్షలు నష్టం
గుంతకల్లు: పట్టణంలోని హనుమేష్ నగర్ పాఠశాల స్టోర్ రూమ్ లో చెలరేగిన మంటలు: వస్తువులు దగ్ధం
గుంతకల్లు: పట్టణంలో యువకుడి దారుణహత్య: హిజ్రాల ఆధిపత్య పోరులో దారుణం: వీరేష్ కు తీవ్ర గాయాలు
గుంతకల్లు: గుత్తి మండలం లచ్చానుపల్లి శివారులో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి: ఉరికి వేలాడుతున్న మృతదేహం
గుంతకల్లు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పర్లపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌ తో విక్రమ్ అనే యువకుడు మృతి
గుంతకల్లు: బుక్కరాయసముద్రం వద్ద అదుపు తప్పిన కారు: గుత్తికి చెందిన హరిత అనే యువతి అక్కడిక్కడే మృతి
గుంతకల్లు: గుత్తి మండలం ఊబిచెర్ల శివారులో రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలులో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుంతకల్లు: గుత్తి పట్టణంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించి నేపాల్ కు చెందిన సువెందు అనే మాస్టర్ కు తీవ్ర గాయాలు
గుంతకల్లు: గుత్తి మండలం ఎంగిలిబండ శివారులో రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీ: ముగ్గురికి గాయాలు
గుంతకల్లు: గుత్తి పట్టణంలో వినాయక చవితి సందడి: కొనుగోలు దారులతో మార్కెట్ కిటకిట
గుంతకల్లు: గుత్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కళ్లకు గంతలు కట్టుకుని కాంట్రాక్ట్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన
గుంతకల్లు: గుత్తి పట్టణంలో ఉచితంగా పర్యావరణ రహిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
గుంతకల్లు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం సూర్య తండా గ్రామంలో మహిళ ఆత్మహత్యాయత్నం
గుంతకల్లు: పట్టణంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీ అంబికా, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
గుంతకల్లు: గుత్తి పోలీసు స్టేషన్ నుంచి దొంగ పరారీ: గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
గుంతకల్లు: గుత్తిలో గంజాయి రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్:1200 గ్రాముల గంజాయి, కారు స్వాధీనం: సీఐ రామారావు వెల్లడి
గుంతకల్లు: పట్టణ శివార్లలోని బళ్ళారి రైల్వే గేట్ వద్ద లారీ ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు: అనంతపురం తరలింపు
గుంతకల్లు: గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో టెంకాయ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి: కేసు నమోదు చేసిన పోలీసులు
గుంతకల్లు: తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు
గుంతకల్లు: టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం తగదు: గుంతకల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్
గుంతకల్లు: గుత్తిలోని ఆశానగర్ లో కొలువుదీరనున్న 22 అడుగుల భారీ వినాయకుడు: ఘన స్వాగతం పలికిన యువకులు, ప్రజలు
గుంతకల్లు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్తగా వై.వెంకట్రామిరెడ్డి
గుంతకల్లు: గుత్తి మండలం తొండపాడు రంగనాథ స్వామి ఆలయ ఈఓ శోభ అవినీతిపై ఏసీ సుధారాణి విచారణ
గుంతకల్లు: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఘనంగా మాణిక్యరంగనాథ స్వామి కళ్యాణం
గుంతకల్లు: పట్టణంలోని టీవీ స్టేషన్ సమీపంలో బైక్ ను ఢీ కొన్న లారీ: తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు: స్థానికులు ఆందోళన