Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలోని అన్న వితరణ భవనాన్ని పరిశీలించిన EO శ్రీనివాసరావు

Srisailam, Nandyal | May 24, 2026
శ్రీశైలం దేవస్థానం లోని దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ భవనాన్ని యువ శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు భోం చేస్తున్న భక్తులతో స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు వాడాలని అన్నం వితరణ భవనంలో సుచి శుభ్రంగా ఉంచాలని తయారు చేసే ప్రతి వంటకం ప్రతి భక్తుడికి అందజేయాలని ఆయన సిబ్బందికి సూచించారు