మహబూబ్ నగర్ రూరల్: ఎదిర డివిజన్లో వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాలి: కాంగ్రెస్ నేత భానుచందర్
మహబూబ్ నగర్ ఎదిర డివిజన్లో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొత్త డ్రైనేజీ, సిసి రోడ్డు పనులను విప్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కాంగ్రెస్ నేత భానుచందర్ కోరారు.