మందమర్రి: రామకృష్ణాపూర్: గణపతి నిమజ్జనం కోసం మహిళలకు చీరల పంపిణీ
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రామకృష్ణాపూర్ ఎస్టీ కాలనీలో శ్రీ సిద్ధి వినాయక మిత్రమండలి ఆధ్వర్యంలో మహిళలకు 40 చీరలను అందజేశారు. నిమజ్జన వేడుకల్లో మహిళలంతా ఐక్యతను చాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.