పూతలపట్టు: చిత్తూరు జిల్లా స్థాయి వకృత్వ పోటీల్లో మెరిసిన పోలవరం విద్యార్థిని మేఘన
సేవా సంకల్ప అభియాన్ జిల్లా స్థాయి పోటీల్లో పోలవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని బి. మేఘన మొదటి బహుమతి గెలుచుకుంది. ఈ విజయం ద్వారా ఆమె రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. విద్యార్థిని ప్రతిభను పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.