రొళ్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో హరితహారం.
ప్రజల భాగస్వామ్యంతో వల్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పచ్చని మొక్కలు నాటడం జరిగిందని తహసిల్దార్ షేక్షావలి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పచ్చని మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణానికి మేలు చేసిన వారమైతామని అన్నారు.