సిద్దిపేట అర్బన్: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ లో సిద్దిపేట గాయని వరంకు ప్రథమ బహుమతి
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్-2026 పాటల విభాగంలో సిద్దిపేటకు చెందిన గాయని వరం ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా సినీ నటుడు గుండు రవితేజ ఆమెను సన్మానించి అభినందించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసినందుకు వరంను పలువురు ప్రశంసించారు.