రొళ్ల మండలంలో నరికి వేసిన ఒక్క తోటను పరిశీలించిన చైర్మన్
రొల్ల మండలం హనుమంతరాయనపల్లి గ్రామంలో రైతు రంగనాథ్ కు సంబంధించి 50 ఒక్క చెట్లను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి నరికేశారు.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఒక్కలిగా చైర్మన్ లక్ష్మీనారాయణ ఆదివారం నరికి వేయబడ్డ ఒక్క తోటను పరిశీలించారు. అనంతరం రంగనాథ్ కు కొత్త ఒక్క చెట్లు నాటడం కోసం ఆర్థిక సాయం అందించారు.