నిర్మల్: నిర్మల్ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన NHM ఉద్యోగులు
Nirmal, Nirmal | Oct 16, 2026 జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలని వారు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.