బాన్సువాడ: బాన్సువాడ దేశాయిపేటలో శివాజీ విగ్రహానికి యువకుల నివాళి
విజయదశమి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం దేశాయిపేటలో యువకులు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన సమితి సభ్యులు శ్రీనివాస్, రామస్వామి, సంతోష్, కమ్మరి శివ తదితరులు పాల్గొన్నారు.