వరంగల్: ఈనెల 8 ,9, 10 వ తేదీలలో భద్రకాళి ఆలయంలో ప్రదక్షిణలు బంద్ ఆలయ ఈవో
భద్రకాళి శాఖంబరి నవరాత్రి ఉత్సవాలు భాగంగా శనివారం రోజు భద్రకాళి అమ్మవారు నీలాక్రమ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది శనివారం రోజు ఉదయం ఆలయ ఎండోమెంట్ అధికారిని మీడియాతో మాట్లాడుతూ భక్తులకు పలు కీలక సూచనలు చేశారు. భద్రకాళి ఆలయానికి వచ్చే భక్తులకు ఈవో శేషు భారతి కీలక సూచనలు చేశారు ఈనెల 8 ,9 ,10 ఆలయంలో ప్రదక్షిణలు బందు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శాఖంబరోత్సవాల్లో భాగంగా ఈనెల 8వ తేదీన అమ్మవారి కోసం 20,000 మంది ర్యాలీగా కూరగాయలు తీసుకు వస్తారని పేర్కొన్నారు అమ్మవారిని అలంకరించే క్రమంలో ఆలయ ప్రాంగణం మొత్తం నిండుగా ఉంటుందని కావున ప్రదక్షణ నిలిపి వేస్తున్నట్లు వివరించారు