నల్గొండ: నల్లగొండ: పంట నష్టాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి - బి.వి. రాఘవులు
ఎలినోవా ప్రభావంతో నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.