ఎలమంచిలి: రాంబిల్లి: జంగాలపాలెం, అప్పన్నపాలెంలో కొత్త స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు
రాంబిల్లి మండలంలోని జంగాలపాలెం జంక్షన్ మరియు అప్పన్నపాలెం గ్రామాల్లో రహదారి ప్రమాదాల నివారణకు ఆర్అండ్బీ శాఖ అధికారులు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులు వేగ పరిమితిని పాటిస్తూ, అప్రమత్తంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.