ఎమ్మిగనూరు: YSRCP కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన మాజీ ఎంపీ బుట్టా రేణుక , సన్మానించిన నాయకులు
ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త కార్యాలయంలో ఇటీవల కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన మాజీ ఎంపీ బుట్టా రేణుక ను మరియు ఆమె భర్త బుట్టా శివ నీలకంఠ ను కర్నూలు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ కేఆర్ మురహరి రెడ్డి , పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కేఆర్ రామ్ కోటేశ్వర్ రెడ్డి సన్మానించారు