దెందులూరు: పెదవేగిలో ఎమ్మెల్యే చింతమనేని ప్రజాదర్బార్: ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ
పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.