కాకినాడ సిటీ: పూరి సముద్ర తీరంలో కాకినాడ మత్స్యకారుడు గల్లంతు
పూరి సమీపంలోని చంద్రభాగ తీరంలో చేపల వేటకు వెళ్లిన కాకినాడకు చెందిన చొక్కా జగ్గ గల్లంతయ్యాడు. వల వేస్తుండగా ఫిట్స్ రావడంతో నీటిలో పడిపోయినట్లు తోటి మత్స్యకారులు తెలిపారు. మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదు.