Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

కోడుమూరు: ముడుమలగుర్తిలో ఓ ఇంట్లో చోరీ, బంగారు, నగదు మాయం

Kodumur, Kurnool | Dec 16, 2025
కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడుమలగుర్తి గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. కుటుంబ యజమాని ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆయన వెంట భార్య కూడా వెళ్ళింది. అయితే మంగళవారం వారు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు మాయమైనట్లు గుర్తించి లబోదిబోమన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
కోడుమూరు: ముడుమలగుర్తిలో ఓ ఇంట్లో చోరీ, బంగారు, నగదు మాయం - Kodumur News