బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మిర్జా యూనుస్ బేగ్, ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందారు. ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, గారిని కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. పోలీస్ కమిషనర్ గారు అభినందించారు.
22 views | Siddipet, Telangana | Sep 17, 2025