Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : నాగలదిన్నెలో చేనేతల సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ...

Yemmiganur, Kurnool | Sep 14, 2025
ఎమ్మిగనూరు: నాగలదిన్నె: 'చేనేతల సమస్యలు పరిష్కరించాలి'చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాలకృష్ణ అన్నారు. నాగలదిన్నెలో 8వ జిల్లా మహాసభ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేతన్న నేస్తం ద్వారా చేనేత కుటుంబానికి రూ.36 వేలు ఇవ్వాలన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి 300 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, అలాగే 50ఏళ్లు నిండిన కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలన్నారు.

MORE NEWS