Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
No video available

వికారాబాద్: సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి-రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్

Vikarabad, Vikarabad | Mar 10, 2024
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ ప్రధాన కార్యదర్శి నరసింహులు కోరారు ఈ సందర్భంగా వికారాబాద్ లో ఆదివారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారును కలిసి విన తిపత్రం అందజేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునర్దించాలని కోరారు.

MORE NEWS