Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
���िवाद
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
No video available

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రం సత్యభారతి ఫంక్షన్ హాల్ లో జిల్లాయూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం, పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్

Vikarabad, Vikarabad | Mar 10, 2024
ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక సత్యభారతి ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ కార్యదర్శి రఘువీరారెడ్డి,వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకఅని, కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని, యువ ఓటర్ల పై ముఖ్యంగా దృష్టి సారించాలని తెలిపారు.

MORE NEWS