Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

వికారాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు -వికారాబాద్ పట్టణ ఎస్సై సత్యనారాయణ రాజు

Vikarabad, Vikarabad | Mar 10, 2024
మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని వికారాబాద్ పట్టణ ఎస్ ఐ సత్యనారాయణ రాజు తెలిపారు. ఈరోజు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అయితే మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లేనని అంతేకాకుండా మద్యం తాగి వాహనాలు నడిపి ఒకవేళ పోలీసులకు చిక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

MORE NEWS