వికారాబాద్: నాలుగు ఉద్యోగాలు సాధించిన మదనపల్లి గ్రామంకు చెందినగొల్ల నర్సింలు ను సన్మానించిన పబ్లిక్స్ వాయిస్ ఫోరం ప్రతినిధులు
వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామానికి చెందిన గొల్ల నర్సింలు అనే యువకుడు 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి,గతంలో పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం సాధించి, ఇటీవల కాలంలో మళ్ళీ గురుకులాల ఫలితాల్లో పీజీటీ, టీజీటీ ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగం సాధించిన నరసింహులును పబ్లిక్ వాయిస్ పోరం జిల్లా అధ్యక్షుడు పడగళ్ల అశోక్ సన్మానం చేయడం జరిగింది.